
మేము మీ బ్యాకప్‌ను కలిగి ఉంటాము
అపరిమిత ఫోటోలు మరియు వీడియోలను ఉచితంగా 16MPలో మరియు 1080p HDలో బ్యాకప్ చేసుకోండి. వాటిని photos.google.comలో ఏ ఫోన్, టాబ్లెట్ లేదా కంప్యూటర్ నుండైనా ప్రాప్యత చేయండి – మీ ఫోటోలు సురక్షితంగా, భద్రంగా ఉంటాయి మరియు ఎల్లప్పుడూ మీ వెన్నంటే ఉంటాయి.

మీ ఫోటోలను వేగవంతంగా కనుగొనండి
మీ ఫోటోలు ఉత్తమంగా నిర్వహించబడతాయి మరియు వాటిలో ఉండే స్థలాలు మరియు అంశాల ద్వారా శోధించబడతాయి – ట్యాగింగ్ అవసరం లేదు. మీ కుక్కపిల్ల ఫోటోలన్నీ కనుగొనడానికి "dog" అని టైప్ చేసి శోధించండి.


మరిన్ని జ్ఞాపకాల కోసం నిల్వ స్థలం ఖాళీ చేసుకోండి
ఎన్నడూ మీ ఫోన్లో నిల్వ స్థలం అయిపోతోందని చింతించవద్దు. సురక్షితంగా బ్యాకప్ చేయబడిన ఫోటోలను కేవలం ఒకసారి నొక్కడం ద్వారా మీ పరికర నిల్వ నుండి తీసివేయవచ్చు.

ఎట్టకేలకు అందరి ఫోటోలు ఒకేచోట చూడగలరు
భాగస్వామ్య ఆల్బమ్‌లను ఉపయోగించడం ద్వారా ఫోటోలు స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు భాగస్వామ్యం అయ్యేలా ఒక సమూహంగా ఉంచండి. ఇందువల్ల ఎవరెవరు ఏయే పరికరం ఉపయోగిస్తున్నా మీరు ఏ ఒక్క జ్ఞాపకాన్ని కోల్పోరు.






Jamie Johnson

Charlie Beaman

Charlie Beaman

Maggie Rose

Maggie Rose

Mike Emmett

Mike Emmett

Sam Brady
మీ అంత చురుకుగా పని చేసే ఫోటోల అనువర్తనం పొందండి
భూమిపై అత్యుత్తమ ఫోటో ఉత్పత్తిThe Verge
Google ఫోటోలు మీ వద్ద తప్పనిసరిగా ఉండాల్సిన కొత్త చిత్ర అనువర్తనంWired