'Google షీట్లు' ఉత్పత్తితో, మీరు ఎక్కడున్నా షీట్లను సృష్టించవచ్చు, సవరించవచ్చు, ఒకే షీట్‌పై ఇతరులతో కలిసి పని చేయవచ్చు. ఇవన్నీ ఉచితంగానే చేసుకోవచ్చు.
'Google షీట్లు'కు వెళ్లండి 'Google షీట్లు' డౌన్లోడ్ చేయండిబృందాలుగా కలిసి పని చేయడానికి, మీరు ఇష్టపడే 'Google షీట్లు' మరింత అదనపు భద్రత, నియంత్రణతో అందించబడింది.
మరింత తెలుసుకోండిGoogle షీట్లు మీ డేటాను రంగురంగుల చార్ట్‌లు మరియు గ్రాఫ్లతో జనాకర్షకంగా చేస్తాయి. అంతర్నిర్మిత సూత్రాలు, పివోట్ పట్టికలు మరియు షరతులతో కూడిన ఆకృతీకరణ ఎంపికలు సమయాన్ని ఆదా చేస్తాయి మరియు సాధారణ స్ప్రెడ్‌షీట్ విధులను సరళీకరిస్తాయి. అన్నీ ఉచితం.
మీరు ఎక్కడికి వెళ్లినా, అక్కడ కనెక్షన్ లేకపోయినప్పటికీ కూడా మీ ఫోన్, టాబ్లెట్ లేదా కంప్యూటర్ నుండి మీ స్ప్రెడ్షీట్లను ప్రాప్యత చేయండి, సృష్టించండి మరియు సవరించండి
Google షీట్లను డౌన్లోడ్ చేయండిమీ అన్ని మార్పులు మీరు టైప్ చేసినప్పుడు స్వయంచాలకంగా సేవ్ చేయబడతాయి. తేదీ మరియు మార్పు ఎవరు చేసారు అనేవాటి ఆధారంగా క్రమబద్ధీకరించిన అదే స్ప్రెడ్‌షీట్ యొక్క పాత సంస్కరణలను చూడటానికి మీరు పునర్విమర్శ చరిత్రను కూడా ఉపయోగించవచ్చు.
మీ డేటా స్థూలదృష్టిని సమాచారాత్మక సారాంశాలు మొదలుకొని ఎంచుకోగల స్వయంపూరిత చార్ట్‌ల వరకు భిన్న రూపాల్లో పొందడానికి విశ్లేషించండి ప్యానెల్‌ను ఉపయోగించండి.
యాడ్-ఆన్‌లతో మీ షీట్ల అనుభవాన్ని ఇంకా మెరుగుపరుచుకోండి. మీ తదుపరి స్ప్రెడ్‌షీట్‌ను మరికొంచెం ఆకర్షణీయంగా చేయడానికి శైలులు యాడ్-ఆన్‌ను ప్రయత్నించండి.
మీరు ఇంకా ఏమి జోడించవచ్చో చూడండిమీకు కావలసినప్పుడు షీట్లు సిద్ధంగా ఉంటాయి. మీ బ్రౌజర్ ద్వారా స్ప్రెడ్‌షీట్‌ను సృష్టించండి లేదంటే మీ మొబైల్ పరికరం కోసం అనువర్తనాన్ని డౌన్లోడ్ చేసుకోండి.
Google షీట్లను డౌన్లోడ్ చేయండి